నేడు ప్రముఖ ఛాయాగ్రాహకులు.. దర్శకులు తేజ పుట్టినరోజు.!
Director Teja Birthday: శివ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ తో పాటు సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. చిత్రం సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమవ్వడంతోనే...
Read Moreby admin | Jun 1, 2020
ఆంధ్రప్రదేశ్-తమిళనాడు బార్డర్ లో వుండే జిల్లా నెల్లూరు..అక్కడ నుండి ఇప్పటికే చెన్నై చేరి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినవారు చాలామందే ఉన్నారు..ఇప్పుడు తాజాగా మరో యువకుల బృందం పరిశ్రమ వైపు అడుగులు వేశారు.. దర్శకుడు.. కెమరామెన్.. సంగీత దర్శకుడు.. ఫైటర్.. హీరో.. మిగిలిన తారాగణం అంతా నెల్లూరు వాసులే..అంతేనా ఇటీవల వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాగా ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ చిత్రీకరణ అంతా కూడా నెల్లూరు లోనే చేశారు..ఇది కూడా త్రిల్లర్ జోనర్..కరోనా సమయంలో వచ్చిన హైడ్ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో చర్చనీయాంశంగా మారింది..
పేరు కే ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్..దర్శకుడు శ్రీ వంశీ దీని ఒక చిన్న సినిమా స్థాయిలో తీశారు..నలబై ఆరు నిమిషాల రన్ టైం లో..రెండు పాటలు..డ్రోన్ షాట్స్..క్లైమాక్స్ లో ఫైట్స్..మధ్యలో హ్యాకింగ్..గన్ ఫైరింగ్..రొమాన్స్..ఇలా చాలానే ఉన్నాయి..హ్యాపీ గా సాగిపోతున్న ఇద్దరి ప్రేమకుల జీవితంలో ఒక వీడియో వల్ల వారి జీవితంలో వచ్చే మార్పు ఈ సినిమా..ఏంటా వీడియో..ఏమితా మార్పు..చివర్లో ఏమైంది..తెలుసుకోవాలి అంటే మీరు ఒకసారి హైడ్ చూడాల్సిందే..దర్శకుడు వంశీ..తనే కధ రాసుకొని..మాటలు రాసి..తనే కెమరామెన్ అవతారం ఎట్టి..కథలో భాగంగా వుండే ఒక ముఖ్య పాత్రలో తనే యాక్టింగ్ చేసి..చివరికి..చిత్రీకరణ అనంతరం ఎడిటింగ్ కూడా తానే చేశారు..ఒక దర్శకుడికి అన్ని డిపార్ట్మెంట్ల పై అవగాహన ఉండాలి అని అంటారు..కానీ ఈయన ఏకంగా అన్ని డిపార్ట్మెంట్లలో తనకు ఉన్న ప్రతిభ ఈ ఒక ఇండిపెండెట్ ఫిల్మ్ చూపించారు..చూస్తుంటే అన్ని తానై హైడ్ చేసినట్లు ఉన్నారు..
ఇండిపెండెట్ ఫిల్మ్ ఆద్యంతం వెనక వస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది..ఇప్పటికే మార్కెట్ లో విదులైన పాటలకు సైతం ప్రక్షుకుల నుండి మంచి స్పందన వచ్చింది..ఈశ్వర్ హేమకాంత్ అనే సంగీత దర్శకుడు స్వరాలు మాత్రమే కాదు..లిరిక్స్ సైతం తానే రాశారు..ఇందులో ఎమోషనల్ సాంగ్ చాలా బాగుంది..ఇక హీరో విషయానికి వస్తే..ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ తో గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ ఆడియాన్స్ కి సూపరిచితమైన ఫైజల్ అన్వేష్..కొత్తగా ఆయన నటన గురించి చెప్పేదేమి లేదు..కాకుంటే కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ఈ ఇండిపెండెంట్ సినిమాలో గతంతో పోల్చుకుంటే కొంత తగ్గినట్లు కనిపిస్తున్నారు..బహుశా తదుపరి చిత్రాలలో సిక్స్ ప్యాక్ చేస్తారేమో..
నెల్లూరు లో సింగర్ గా మంచి పేరు కార్తీక్ తెచ్చుకున్న మధ్యలో హీరో కి మిత్రుడిగా కనిపించాడు.. ఇలాంటి ప్రతిభ కలిగిన యువకులకు తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి అవకాశం రావడం ఆలస్యం అవ్వచ్చు కానీ ఒక్కసారి వస్తే వీళ్ళని అందుకోవడం కష్టం..త్వరలో శ్రీ వంశీ..ఫైజల్ అన్వేష్..ఈశ్వర్ హేమకాంత్ అనే పేరులు ఇలా యూట్యూబ్ లో కాకుండా సినిమా హాల్ లో వెండితెర పై కనపడాలని..కోరుకుందాం..హైడ్ లింక్ క్రింద ఉంచుతున్నాం..కాళీ సమయంలో ఒక్కసారి చూసి..మీ అభిప్రాయం..కామెంట్స్ రూపంలో తెలపితే..ఈ యువకుల ప్రయత్నం సఫలీకృతం అయినట్లే..
HIDE INDEPENDENT MOVIE
Director Teja Birthday: శివ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ తో పాటు సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. చిత్రం సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమవ్వడంతోనే...
Read MoreHappy Birthday Sekhar Kammula: ప్రేమకథా చిత్రాలు తెరకేక్కించడంలో ఒక్కొక్కరిది ఒకొక్క పంధా ఉంటుంది అలానే శేఖర్ కమ్ముల గారు కూడా ప్రేమకథలలో తనదైన మార్క్ ని...
Read More10 ఏళ్ళ ముందు హీరోగా పరిచయమై.. ఊహలు గుసగుసలాడే.. చలో వంటి భారీ విజయాలను నమోదు చేసుకొని.. 2ఒక పైగా సినిమాలు పూర్తి చేసి..ప్రసృతం మూడు సినిమాలు...
Read Moreటెలివిజన్ తెరపై మొగలిరేకులు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సాగర్ RK నాయుడు. తెలుగు రాష్ట్రాల్లో హీరోలు తెలియని వారు ఉంటారేమో గాని.....
Read MoreJathi Ratnalu : ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయ చిత్రంతో అద్భుత విజయాన్ని అందుకున్న నవీన్ పోలిశెట్టి తన కెరీర్ ని అచ్చి తూచి అడుగులు వేస్తున్నాడు...
Read Moreమెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరొక హీరో “పంజా వైష్ణవ్ తేజ్”. మెగా అల్లుడు వైష్ణవ్ కథనాయకుడిగా పరిచయం చేస్తూ.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో.. సుకుమార్ రైటింగ్స్...
Read Moreతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ ది ప్రత్యేకమైన పందా.. వకీల్ సాబ్ టీజర్ రాక తో మరోసారి రుజువు. 3ఏళ్ళ క్రితం రాజకీయాల కోసం తన...
Read MoreYash Birthday: కే.జీ.ఎఫ్ సినిమాతో ఒక ప్రాంతీయ భాష హీరో స్థాయి నుండి.. భారతదేశం మొత్తం తెలిసే స్థాయికి చేరిన నటుడు. ఇటీవల ముఖ్యంగా మన తెలుగులో...
Read Moreపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వినపడితే వేడుక ఏదైనా.. వేదిక ఎక్కడైనా ఒక్కసారిగా ఆ సభా ప్రాంగణం అంతా మారుమోగిపోతుంది. అంతటి క్రేజ్ సొంతం...
Read More